MDK: గాంధీ జయంతి సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో డిమాండ్స్ డే చేపట్టారు. ఈ సందర్భంగా పాత్రికేయుల భద్రతకు ప్రత్యేక చట్టం, కొత్త వేజ్ బోర్డు, మీడియా కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పాత పద్ధతిలోనే ఉచిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'


