హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

NRML: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్యం, అహింస, శాంతి, సహనం, ఐక్యత వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.