హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి: MLA

HNK: పరకాల కుంకుమేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా రాజేశ్వరరావు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం ఛైర్మన్, డైరెక్టర్లను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సన్మానించారు. నిత్యం ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఆలయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.