హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు సామాన్యులకేనా...?

NRML: నిర్మల్ పట్టణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా హెల్మెట్ ధరించకుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో కొందరు ప్రజలు నిబంధనలు సామాన్యులకేనా.. అధికారులకు వర్తించదా అంటూ కామెంట్ చేశారు. వెంటనే అధికారులకు ఫైన్ వేయాలంటూ విమర్శించారు.