SRD: రామచంద్రాపురం: జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. గాంధీజీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
'గాంధీ ఆశయాలను అనుసరించాలి'


