హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

WNP: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శుక్రవారం ఐడీఓసీలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి ఘనంగా నిర్వహించారు. సత్యం, అహింస, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామరస్యం, సోదరభావం పెంపొందించడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.