KMM: తిరుమలాయపాలెం మండల సేవాలాల్ సేన అధ్యక్షుడిగా ఇస్లావత్ రవినాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నాయకులు భూక్యా సంజీవ్, బానోత్ హుస్సేన్, నరసింహానాయక్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. గిరిజన సమస్యల పరిష్కారానికి, జాతి ఐక్యతకు కృషి చేస్తానని రవినాయక్ తెలిపారు. అనంతరం ఆయనను పలువురు అభినందించారు.
తెలంగాణ
సేవాలాల్ సేన మండల అధ్యక్షుడిగా రవినాయక్..!


