BHNG: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన రెహమాన్ AISF తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాల్లో పాల్గొన్న ఆయన, విద్యార్థుల హక్కుల కోసం మరింత సమర్థవంతంగా పోరాడుతూ సంఘాన్ని బలోపేతం చేస్తారని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని అన్నారు.
తెలంగాణ
AISF రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా రెహమాన్


