హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ నిర్మల్ నగర కమిటీ ఎన్నిక

NRML: నిర్మల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘150 ఇయర్స్ ఆఫ్ వందేమాతరం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నూతన నగర కమిటీని ప్రకటించారు. ABVP నగర అధ్యక్షుడిగా తోకల శ్రీనివాస్, టౌన్ సెక్రటరీగా నాంపల్లి సాయి అక్షయ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు హర్షవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.