KNR: మానకొండూరు మండలం శంషాబాద్ గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ మెరుగు కళావతి అధ్యక్షతన వీబీ-జీ రాం-జీ ప్రణాళికపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామం ఉన్న వనరులను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా 'గ్రామ వనరుల పటం' వేసి చూపిస్తున్నారు. గ్రామాభివృద్ధికి ఎక్కడెక్కడ ఏయే పనులు అవసరమో వారు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ
'ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ అభివృద్ధి'


