NLG: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభపై స్పందించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం అడిగిన ప్రశ్నలకు KTR సమాధానం ఇవ్వలేకపోయారని విమర్శించారు.
తెలంగాణ
'సిరిసిల్లలో కాంగ్రెస్ గెలుస్తుంది'


