హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఖానాపూర్‌లో ప్రారంభమైన వన్యప్రాణి వారోత్సవాలు

NRML: ఖానాపూర్ అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 72వ వన్యప్రాణి వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వారోత్సవాల ర్యాలీలు ఎఫ్డిఓ అనిత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వన్యప్రాణుల రక్షణ పై ప్రతిజ్ఞ చేయించారు. అడవుల రక్షణ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనిత సూచించారు.