NLG: సేవా సేతు అభియాన్ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై శుక్రవారం దేవరకొండలోని ఏడీఈ కార్యాలయంలో డివిజన్‌లోని మండలాల వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ బాల్యనాయక్, ఏడీఈ ఎన్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులు తమ ఇళ్ల రూఫ్ టాప్ పై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని 360 యూనిట్‌ల వరకు విద్యుత్ పొందవచ్చన్నారు.
తెలంగాణ
సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం


