MNCL: ఖానాపూర్ మండలంలోని కొత్త తర్లపాడు కు చెందిన బోరుబొంతల నగేష్ అనే యువకుడు ఒమన్ దేశానికి వలస వెళ్లి అక్కడ చెక్కుకున్నాడు. రూ.90 వేల వరకు ఏజెంట్‌కు చెల్లించి నగేష్ ఒమన్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఏజెంట్ చెప్పిన పని ఇవ్వకపోవడం జీతం సరిగా ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తనను ఇండియాకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
తెలంగాణ
VIDEO: ఒమన్ దేశంలో చిక్కుకున్న ఖానాపూర్ మండల వాసి


