ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరెట్‌లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ హరిత, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన అహింస, సత్యాగ్రహ మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'అహింస, సత్యాగ్రహ మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి'


