హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాత్ముడి విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి

NLG: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా.. శుక్రవారం నల్లగొండలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్పొరేషన్ మేయర్ స్రవంతి, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొన్నారు.