హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ చెక్కులపై కీలక ఆదేశాలు

WGL:గ్రామ పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు ఆటంకాలు లేకుండా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లా GP అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు చేయడంలో కారణం లేకుండా ఏడు రోజులకు మించి జాప్యం చేస్తే కలెక్టర్ విచారణ చేపట్టాలన్నారు. ఉద్దేశపూర్వక జాప్యంగా జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.