హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'గాంధీజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలి'

PDPL: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాగూర్ తెలిపారు. గోదావరిఖని చౌరస్తాలోని గాంధీజీ విగ్రహానికి మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన బాపూజీ బాటలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.