BDK: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. దమ్మపేట మండలం పార్కలగండి పట్వారిగూడెం అంకంపాలెం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజలతో మమేకమై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు'


