హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పోరాటం అమూల్యం'

ADB: శాంతి, అహింస మార్గాలతో స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పోరాటం అమూల్యమని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ కొనియాడారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఆయన విగ్రహానికి MLA పాయల్ శంకర్‌తో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గాంధీ చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, నాయకులు తదితరులున్నారు.