JN: దేవరుప్పుల మండల తహసీల్దార్ కార్యాలయంలో గాంధీజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల గిర్దావర్ కాసర్ల రాజు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు చేసిన పోరాట త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్, ఇన్‌ఛార్జ్ జీపీవోలు, జీపీవోలు, అటెండర్లు అంబాల శ్రీధర్, వెంకటేశ్, నరేందర్, కృష్ణ తదితరులున్నారు.
తెలంగాణ
'గాంధీజీ జయంతి వేడుకలు'


