HNK: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు క్యాష్ లెస్ వైద్య సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఐజేయు యూనియన్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ లో శుక్రవారం ఆందోళన నిర్వహించి మహాత్మా గాంధీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవ మూర్తి, సాయిరాం పాల్గొన్నారు
తెలంగాణ
'జర్నలిస్టులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి'


