NRPT: కృష్ణ పోలీస్ స్టేషన్ భవనం పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండటంతో సిబ్బంది, ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని పరిశీలించి, మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్ భవనం పైకప్పు ప్రమాదకరం


