హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేని కలిసిన ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం నాయకులు

MBNR: రాజాపూర్‌లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం నాయకులు కలిశారు. ఈ నెల 7న బంగారు మైసమ్మ దేవాలయం వద్ద మహబూబ్‌నగర్ జిల్లా ఒగ్గు బీర్ల కళాకారులతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘనంగా సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.