హైదరాబాద్: 28°C
తెలంగాణ

"మిషన్ క్లీన్-2026"లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

MNCL: బెల్లంపల్లి పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని సెయింట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం "మిషన్ క్లీన్-2026" నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి పాల్గొని మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రతలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.