హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం

MBNR: జడ్చర్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారులను అభినందించారు. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.