KNR: గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్ర పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత సాధించి, ఆ మహాత్ముని ఆశయాల సాకారానికి కృషి చేద్దామని ఆమె పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఉన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


