హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనపర్తిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

WNP: వనపర్తి జిల్లా గాంధీచౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాంతియుత ఉద్యమంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్రO సాధించామని నాయకులు పేర్కొన్నారు.