హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మున్సిపల్ కమీషనర్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ.. సత్యం, అహింసలనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు.