సూర్యాపేటలో ఎస్ఐఆర్-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సీఈవో సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో సమీక్షించారు. ఓటర్లను కార్యాలయాలకు పిలవకుండా, బీఎల్బీలే నేరుగా ఇళ్లకు వెళ్లి నోటీసులు, పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. 31.10.2023 కట్-ఆఫ్ తేదీతో అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.
తెలంగాణ
'ఇళ్ల వద్దే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలి'


