NLG: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఇవాళ మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను, ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకున్నారు.
తెలంగాణ
గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే


