HYD: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఇవాళ చిలకలగూడలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా-2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. జన భాగీదారి, సమిష్టి బాధ్యతతో పరిశుభ్రతను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత ప్రజారోగ్యంతో ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన, బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బీజేపీ చీఫ్


