హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

GNTR: గాంధీ జయంతి సందర్భంగా తెనాలి రూరల్‌ సోమసుందరపాలెంలోని ఆటోనగర్‌లో భవాని ట్రస్ట్, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సంయుక్తంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించాయి. శంకర నేత్రాలయం వైద్య బృందం 200 మందికి పైగా కంటి పరీక్షలు, వైద్య సలహాలు అందించింది. అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు, శుక్లాల శస్త్రచికిత్సలు అందిస్తామని వైద్యులు తెలిపారు.