హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఎన్నికల కమిషనర్‌‌‌‌ను తొలగించాలి'

SKLM: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. కొత్తూరులో ఇవాళ నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల తొలగింపు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. అక్షర దోషాల పేరుతో ఓట్లు తొలగించడం సరికాదన్నారు. రాష్ట్రంలో 32 లక్షల ఓట్ల తొలగింపుపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు.