హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శాంతి, అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, పలుగున్నారు