హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అమ్మ చెరువులో భారీ మొసలి కలకలం

WNP: వనపర్తి జిల్లా గోపాల్‌పేటలోని అమ్మ చెరువులో భారీ మొసలి కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. చెరువు పరిసరాలకు వెళ్లేందుకు గ్రామస్థులు భయపడుతున్నారు. మొసలి సంచారంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.