హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

HYD: గాంధీ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  కేపీహెచ్‌బీ రోడ్ నంబర్‌-1 వద్ద గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ యాదవ్ కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలు, ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.