SRD: సిర్గాపూర్ మండలం వాసర్ లో సర్పంచ్ హనుమంతరావు అధ్యక్షతన ఇవాళ గ్రామసభ జరిగింది. ఉపాధి హామీ పథకం కింద గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ పనులపై గ్రామస్తులతో విస్తృతంగా చర్చించారు. ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, బోర్ వెల్ రీఛార్జ్ పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. భూగర్భ జలాల పెంపునకు నీటి సంరక్షణ పనులు ఎంతో దోహదపడతాయని సర్పంచ్ పేర్కొన్నారు.
తెలంగాణ
గ్రామసభలో అభివృద్ధి పనులపై సమీక్ష


