హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్ఐపై దాడి.. కేసు నమోదు

BHNG: బొమ్మలరామారం తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ కొండెం వెంకట్‌రెడ్డిపై దాడి చేసిన ఘటనలో తండ్రీకొడుకులపై కేసు నమోదైంది. బొమ్మలరామారానికి చెందిన బెజ్జంకి వెంకట్‌రెడ్డి, అతని కుమారుడు ప్రమోద్‌రెడ్డి నిన్న మధ్యాహ్నం ఆర్ఐను దూషించి దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.