WGL: దిశా సమావేశంలో అధికారుల తీరుపై MP కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమకు కేటాయించిన శాఖల పూర్తి సమాచారం లేకపోడంపై మండిపడ్డారు. MP నిధులు నియోజకవర్గాల వారీగా 90శాతం కేటాయిస్తే అన్లైన్లో వాటి సంఖ్య తక్కువగా చూపిస్తోందని అన్నారు. MP ఫండ్స్ ద్వారా చేపట్టిన పనులు గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయం, వైద్యారోగ్యంపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
అధికారుల తీరుపై MP ఆగ్రహం


