హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ సునీత-రవీందర్, పంచాయతీ కార్యదర్శి రంజిత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.