KMM: తిరుమలాయపాలెం మండలంలోని ఎదుళ్లచెరువుకు చెందిన కంపాటి వెంకన్న HYDలోని కోకాపేటలో హత్యకు గురయ్యారు. వడ్డీ లావాదేవీలే హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్. శ్రీనివాస్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వెంకన్న తండ్రి వర్ధంతి రోజే హత్యకు గురికావడంతో ఎదుళ్లచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
తండ్రి వర్ధంతి రోజే కొడుకు హత్య


