MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఇవాళ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా పరిషత్ సీఈవో వెంకట్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణ, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డీ, సర్పంచి గుమ్మళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, కార్యదర్శి జగన్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాలో గాంధీ జయంతి వేడుకలు


