SDPT: కోహెడ మండలం ధర్మసాగర్‌పల్లి గ్రామ చెరువు మరమ్మతులకు రూ. 38.12 లక్షలు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చెరువు మరమ్మతులతో సాగునీటి వసతి మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు.
తెలంగాణ
చెరువు మరమ్మతులకు రూ. 38.12 లక్షలు


