BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని గురుదేవ ఆశ్రమంలో విశ్వశాంతి, జగత్ కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ శుక్రవారం మహా చండీయాగం నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ శ్రీ సహజానంద స్వామి ఆధ్వర్యంలో యాగ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి యాగంలో పాల్గొంటున్నారు. దీంతో ఆశ్రమంలో సందడి నెలకొంది.
తెలంగాణ
'గురుదేవ ఆశ్రమంలో మహా చండీయాగం'


