హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గాంధీ భవన్ వద్ద మోహరించిన పోలీసులు

HYD: గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ భవన్‌ను జీవో 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముట్టడించనున్న నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయాలని, బాధితుల అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ ఇష్టానుసారం స్వగ్రామ జిల్లా లేదా సొంత జోన్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.