MHBD: మరిపెడ వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరిపెడ మున్సిపాలిటీ ఆఫీసులో గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, కౌన్సిలర్లు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఛైర్‌పర్సన్ పేర్కొన్నారు.
తెలంగాణ
'మరిపెడలో ఘనంగా గాంధీ జయంతి'


