హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరుడి సాహసం దేశానికే గర్వం: సింగారపు కృష్ణా రెడ్డి

MBNR: ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ కత్తితో దాడి చేసినా, వందలాది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ నిజమైన హీరో అని కౌకుంట్ల మండలం బీజేపీ సీనియర్ నాయకులు సింగారపు కృష్ణా రెడ్డి కొనియాడారు. తీవ్ర గాయాలైనా ధైర్యంగా పోరాడి 174 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మన పైలట్ నిబద్ధత దేశానికే గర్వకారణమన్నారు.