ASF: బెజ్జూర్ మండలం సలుగుపల్లి SC కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగి ప్రమాదకరంగా మారాయి. దీంతో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని కాలనీవాసులు శుక్రవారం తెలిపారు. చెట్లు విద్యుత్ వైర్లకు తగిలే అవకాశం ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించి ప్రమాదాలు నివారించాలని విద్యుత్ అధికారులను కోరారు.
తెలంగాణ
VIDEO: SC కాలనీలో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్


