హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: PHCలో వైద్యురాలిపై దాడి

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పీహెచ్‌సీలో డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలు శ్వేతపై రోగి దుద్యాల వెంకట తిరుపతి దాడికి పాల్పడ్డాడు. కాలి గాయానికి చికిత్స కోసం వచ్చిన తిరుపతి, చికిత్స అనంతరం వైద్యురాలి చెంపపై కొట్టి, స్టెతస్కోప్‌ను లాక్కున్నాడు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా దాడి చేసి, పీహెచ్‌సీలోని కంప్యూటర్‌ను ధ్వంసం చేసి పరారయ్యాడు.